Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

తొలి రోజు.. డీఎస్సీ ప్రశాంతం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌, పండిట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 91 శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత : సీఎం

నివేదిక సమర్పించిన కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఎపిఇఎంఎస్‌): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై…

పృధ్వి క్షిపణి విజయవంతం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి రూపొందించిన ఖండాంతర క్షిపణి పృధ్వీని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషాలోని చాందాపూర్‌లో శనివారం ఉదయం 11.04గంటలకు 500 కిలోల బరువుగల ఆయుధాలను తీసుకెళ్లే ఈ క్షిపణీని నింగిలోకి ప్రవేశపెట్టారు.…

అసోంలో ఆగని హింస

మళ్లీ చెలరేగిన అల్లర్లు .. ఐదుగురి మృతి చిరాంగ్‌ ,ఆగస్టు 25 (జనంసాక్షి): అసోంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్గి రాజుకుంటుందో, ఏ క్షణంలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గంపై విరుచుకుప డుతుందో…

‘తెలంగాణ’ బానిస సంకెళ్లు తెంచేందుకు

ఉద్యోగ కార్మికులు పోరాడాలి శ్రీసెప్టెంబర్‌ మార్చ్‌కు టీఎన్‌జీవోలు కదిలిరావాలి శ్రీటీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : సెప్టెంబర్‌ 30న భారీగా కదిలి వచ్చి ఆ రోజు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ…

చిదంబరానికి సుప్రీంలో ఊరట

2-జీలో కుట్ర లేదన్న కోర్టు హోంమంత్రి పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 24 : 2జి స్కామ్‌ కేసులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరానికి ఊరట లభించింది. 2జి స్కామ్‌లో చిదంబరం పాత్రపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ…

అమ్మో ! ఇన్నిసార్లు రాజీనామాలు చేసిండ్రా !

తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై బ్రిటీష్‌ ప్రతినిధుల ఆశ్చర్యం హైద్రాబాద్‌, ఆగస్టు 24(జనంసాక్షి): అమ్మో ఇన్ని సార్లు రాజీనామా చేసిండ్రా అంటూ బ్రిటిష్‌ ప్రతినిధుల పార్లమెంటరీ బృందం రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐదు రోజుల…

ప్రణబ్‌జీ తెలంగాణకు సహకరించండి

రాష్ట్రపతిని కలిసిన ‘టీ’ కాంగ్రెస్‌ నేతలు రామగుండం, ఆగష్టు 24, (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి నాలుగున్నర కోట్ల…

ఎంపైర్‌ స్టేట్‌ భవనం వద్ద ఆగంతకుని కాల్పులు

ఇద్దరు మృతి.. తొమ్మిదిమందికి గాయాలు న్యూయార్క్‌, ఆగస్టు 24 (జనంసాక్షి): అమెరికా మరోసారి ఉలిక్కిపడింది..కాల్పుల మోతతో దద్దరిల్లింది…అమెరికాలో విస్తరిస్తున్న ప్రమాదకర గన్‌ కల్చర్‌కు ఈ ఘటన అద్దం పడుతోంది..వరుసగా రెండు నెలల్లో ఇది మూడో సంఘటన..శుక్రవారం ఉదయం న్యూయార్క్‌…

అఖిలపక్షంపై పవార్‌ ఫైర్‌

పదే పదే రావద్దని కన్నాపై ఆగ్రహం విస్తుపోయిన ‘అఖిల’ బృందం న్యూఢిల్లీ, ఆగస్టు 23 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీలో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి…