Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్ఫూర్తిదాయకం: శ్రీధర్‌బాబు

కరీంనగర్‌్‌, సెప్టెంబర్‌1 (జనంసాక్షి): పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్పూర్తిదాయకమని జిల్లా మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ ఆర్వీఎం పీవో గంగారెడ్డి కుమా రుడు వెల్ముల సృపేన్‌రెడ్డి స్మారక ఫౌండేషన్‌ ఏర్పాటు…

రాష్ట్రాన్ని దొంగలు పాలిస్తున్నరు..

పదవి కోసమే సీఎం ఢిల్లీ చక్కర్లు శ్రీఅవినీతి మంత్రులకు కిరణ్‌ అండ తెలంగాణపై కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే.. ప్రజా పోరు యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేములవాడ, సెప్టెంబర్‌ 1, (జనంసాక్షి) : రాష్ట్రంలో దొంగల పాలన సాగుతున్నదని…

ఉద్యమ స్వరూపం మారాలె..

ఈజిప్టు తరహా ఉద్యమాలు రావాల – ప్రజా గాయకుడు గద్దర్‌ హుస్నాబాద్‌్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రస్తుత కాలంలో సాగుతున్న ఉద్యమాల స్వరూపం మారా ల్సిన అవసరముందని, ఈజిప్టు దేశంలో నాయ కత్వ మార్పు కోసం సాగిన…

న్యూజెర్సీలో దుండగుడి కాల్పులు

గన్‌మెన్‌తో సహా ముగ్గుకి మృతి న్యూజెర్సీ,ఆగస్టు 31 (జనంసాక్షి): రోజుకో కాల్పుల సంఘటనతో అమెరికా వణికిపోతోంది. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో ఆగంతకు డు కాల్పులు జరిపారు. న్యూజెర్సీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పలు కాల్పుల సంఘటనల్లో ఓ గన్‌మన్‌…

మన సారు లేఖ ఇస్తే.. పార్టీని జేఏసీలో చేర్పిద్దాం !

ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొందాం శ్రీతెలంగాణ మార్చ్‌లో పాల్గొందాం.. ‘దేశం’ తమ్ముళ్ల ఉవ్విళ్లు హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలుపునున్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం…

ప్రపంచ శాంతికి అలీనోద్యమమే ఆయుధం

పరస్పర సహకారంతోనే అభివృద్ధి : ప్రధాని సిరియా, పాలస్తీనా పరిస్థితిపై నావమ్‌ సదస్సులో చర్చ టెహ్రాన్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఇరాన్‌ అణ్వాస్త్ర ప్రయోగాలపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న తరుణంలో.. గురు వారం టెహ్రాన్‌లో 16వ అలీన…

హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి

సెప్టెంబర్‌ మార్చ్‌కు సర్వం సిద్ధం జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉప్పల్‌ నియోజకవర్గ సమావేశం గురువారం…

పదివేల లోపు ర్యాంకు విద్యార్థులకు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి): పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని నిర్ణయం తీసు కున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ,…

స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు నడపాలంటే స్టీరింగూ, గేర్లు వాడాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఏందీ…

తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం

ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం సీపీఐ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ పాషా హైద్రాబాద్‌, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ కొత్త బిచ్చగాళ్ల నాటకాలని సిపిఐ కేంద్ర కార్యవర్త సభ్యులు అజీజ్‌పాషా…