Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఏడుగంటలు కరెంటు ఇవ్వాలి

బేషరుతుగా తెరాసా ఎమ్మల్యేలను విడుదల చేయాలి : కోదండరాం బొల్లారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే నిరసన హైద్రాబాద్‌: ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌…

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేెపీలను తరిమికొట్టాలని కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల…

మయన్మార్‌కు తొలి సహయం

మిలియన్‌ డాలర్లు అందించేందుకు ముందుకొచ్చిన టర్కీ బాధితులను పరామర్శించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్‌ వివరాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టిన టర్కీ ప్రధాని భార్య ఎమైన్‌ మయన్మార్‌ :మయన్మార్‌ ఊచకోతకు గురైన 20 వేల ముస్లింలకు చేయూతనందించేందుకు…

భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య వాసులకు ఎలాంటి భయం లేదని పూర్తి రక్షణ కల్పిస్తామని కర్ణాటక,…

అంతర్జాతీయ క్రికెట్‌కు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ వివియస్‌ లక్షణ్‌ ప్రకటించారు. శనివారం నాడు ఆయన హెచ్‌సిఎ కార్యాలయంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత…

ఎంతైనా సీమాంధ్ర సీఎం కదా పోలవరం నిర్మించి తీరుతాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం కిరణ్‌ కుమార్‌…

ధర్మాన రాజీనామా అంశం

నా చేతుల్లో లేదు : గవర్నర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో లేదని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ…

తెలంగాణలో కోతలు ఎత్తేయండి

జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా ఏడు గంటల కరెంట్‌ సరఫరాకు సీఎండీ హామీ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి): విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల పెంపు విషయమై జెన్కో సీఎండీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం శనివారం…

ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో దీపిక ఓటమి

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపికా పల్లికిల్‌ ఓటమి పాలైంది. శనివారం జరిగిన సెమీఫైనాల్‌లో ఆమె ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌కు చెందిన లౌర మస్సారో చేతిలో 7-11, 11-7, 13-11, 11-3, 9-11…

20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 27వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 29 నుంచి వెబ్‌ ఆక్షన్స్‌ నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్‌…