Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

కళంకిత మంత్రులను సాగనంపండి

సోనియాకు శంకర్‌రావు వినతి న్యూఢిల్లీ, ఆగస్టు 23 : దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాలో ఇబ్బందులు పడిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపును ఇవ్వాలని మాజీ మంత్రి శంకరరావు గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని…

మూడోరోజు పార్లమెంటులో అదే వరుస

బొగ్గు కేటాయింపులపై దద్దరిల్లిన పార్లమెంట్‌ ఉభయసభలు నేటికి వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 23 : ప్రధాన ప్రతిపక్షం బిజెపి ఒత్తిడికి ఎట్టిపరిస్థితుల్లోను తలవొగ్గద్దని, వారిపై ధీటుగా ఎదురుదాడికి దిగి ప్రభుత్వ వాదనను గట్టిన వినిపించాలని యుపిఎ ఛైర్‌ పర్సన్‌…

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కిరణ్‌

వాయలార్‌, చిదంబరంలతో భేటి బొత్స సీటుకు ఎసరు ? నేడు ప్రధాని, సోనియాతో భేటి న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలతో గురువారం వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీకి చేరుకుని…

తెలంగాణ ఇవ్వకపోతే పుట్టగతులుండవ్‌

యూపీఏ బేటీలో చర్చ న్యూఢిల్లీ,ఆగస్టు 23(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై నిర్ణయానికి కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతూండగా, ఈ అంశం బుధవారం రాత్రి జరిగిన యుపిఎ సమస్వయ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సమస్యపై త్వరగా…

రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌ -చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా.. హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. మీడియా అక్కడి నుంచి వెళ్లిపోవాలని బుధవారం ఉదయం పోలీసులు ఆదేశాలు…

సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌ నాగం జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.…

సిండి’కేటు’గాళ్ల దర్యాప్తునకు.. ఇంకెంతకాలం కావాలి ?

ఏసీబీని తలంటిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారని కోర్టు ప్రశ్నించింది. కేసు…

సీఎంకు ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్ళను న్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం నుంచి ఆయన బుధవారం నాడు పిలుపు అందింది. దీంతో…

బ్యాంకుల సమ్మె విజయవంతం

స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి): బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడ్డాయి. 22 ప్రభుత్వ, 12ప్రైవేటు, 8విదేశీ బ్యాంకులు…

నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామా వ్యవహరంపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు…