Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

డిగ్డోల్‌ వద్ద లోయలో పడ్డ బస్సు

14మంది అమరనాధ యాత్రీకులు మృతి మరో 30మందికి గాయాలు శ్రీనగర్‌, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): జమ్మూ-కాశ్మీర్‌ రహదారి పక్కన డిగ్డోల్‌ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో 14మంది అమరనాధ యాత్రికులు మృతిచెందారు. 30మంది గాయపడ్డారు. యాత్రికుల గుర్తింపు…

కరెంట్‌ కష్టాలపై తెరాసా ఆందోళన

నేడు రాస్తారోకోలకు కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు విద్యుత్‌ కష్టాలొచ్చాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్వాకం వల్లే వానాకాలంలో కరెంటు కోతలొచ్చాయన్నారు.…

సీమాంధ్రలో జోరుగా సీఎం పర్యటన

చేనేతను ఆదుకుంటాం ఆటవిడుపుగా విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహనంతో, సంయ మనంతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తూర్పుగో…

వచ్చే యేడాది నుంచి స్టేట్‌ ఫెస్టివల్‌గా లష్కర్‌ బోనాలు

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): లాల్‌ దర్వాజా మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన సి.రామచంద్రయ్య బోనాల వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించు కున్నారు. సంబరాలు అంబరాన్ని తాకేలా ఆలయాలను నిర్వాహకులు…

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను ఆదివారం ప్రారంభించింది. ఆ రాకెట్‌ ప్రయోగం కజకిస్తాన్‌లోని బైకొనూర్‌ కాస్మోడ్రోమ్‌…

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ఆదివారం విచారం వ్యక్తం చేస్తూ,…

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు దుర్మర ణం చెందారు. పలువురు తీవ్రంగా గాయప డ్డారు. మృతుల్లో…

కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 : యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ-కాశ్మీర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు…

మావారి జాడ చెప్పండయ్యా..!

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల బంధువులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వంతెన తెగిపోవడంతో అవతలి వైపే వారు ఉండిపోయారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు…

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లేసమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ నేత రేవంతరెడ్డి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : హరితాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి ఆరోపించారు. శనివారంనాడు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత…