కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం
` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్ కారిడార్ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ…










