Sunday, 8 November 2026

ముఖ్యాంశాలు

గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటాం

` అమృత్‌ టెండర్లపై భారాస ఆరోపణలు అవాస్తవం `‘లగచర్ల’ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు ` ఢల్లీి పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ` న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. భారాస కార్యనిర్వాహక…

అబద్దాల ప్రచారం,వాట్సాప్‌ యునివర్సీటీకి కాలం చెల్లింది

` త్యాగాల పునాధులపైనే గాంధీ కుటుంబం: ` నేను కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశా ` కానీ టీఆర్‌ఎస్‌లో పని చేయలేదు ` చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశా… ` తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతిచ్చారు.…

జల ఆకాంక్షలను నేరవేర్చే ‘సంకల్ప్‌ పత్ర’

` మహారాష్ట్రలో మ్యానిఫెస్టో విడుదల చేసిన భాజపా ముంబయి(జనంసాక్షి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో దీనిని విడుదల చేసి మాట్లాడారు.ఇది…

బుల్డోజర్‌ న్యాయం ఆమోదయోగ్యం కాదు

` జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఇటీవల ‘బుల్డోజర్‌’ చర్యలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదివరకు నిర్మాణ రంగానికే పరిమితమైన ఈ సాధనం.. ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక ఆయుధంగా మారింది. బుల్డోజర్‌ న్యాయం పేరుతో…

51వ సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

` నేడు బాధ్యతల స్వీకరణ ` ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం.. న్యూఢల్లీి(జనంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో (ూబీజూతీవఎవ అనీబీతీబి) అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌…

కాంగ్రెస్‌ ఓబీసీలను విభజించాలని చూస్తోంది

` రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది ` రాంచీలో రోడ్‌షోలో ప్రధాని మోదీ రాంచీ(జనంసాక్షి): ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్‌` జేఎంఎం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించకూడదు అంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని…

బీసీఓట్లకు గాలం

` అందుకే కులగణన:కేటీఆర్‌ హన్మకొండ(జనంసాక్షి):కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి ఏడాది అయిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు.బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని ప్రశ్నించారు? హనుమకొండలో నిర్వహించిన…

క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి ` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్‌ నుంచి జార్ఖండ్‌ కు విముక్తి కల్పించండి… ఇండియా…

 పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

` అడ్డంకులను అధిగమిస్తాం.. ` జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం ` ప్రతీగ్రామానికి, తండాకు బీటీ రోడ్లు వేస్తాం ` మహబూబ్‌నగర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ` కురుమూర్తి స్వామి దయతోనే సీఎం అయ్యాయని వెల్లడి `…

భారత్‌ మాకు సహజ భాగస్వామి

` పుతిన్‌ మరోసారి ప్రశంసలు మాస్కొ(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌` రష్యాల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈమేరకు సోచిలోని…