రాష్ట్రం నుంచి ఇద్దరికి పదవులు
` కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి,బండి సంజయ్ న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ ప్రభుత్వ ప్రమాణ…










