ముఖ్యాంశాలు

భాజపా అసెంబ్లీ కన్వీనర్ గా నాయిడి మురళి నియామకం

బిజెపి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా నాయుడు మురళి ని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర నాయకులు పెద్దపల్లి ఇంచార్జి రావుల రాంనాధ్ అన్నారు.ఈ సందర్భంగా …

నేడు మాధవరానికి ఎమ్మెల్యే రాక

మునగాల మండలం మాధవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు జరిగే నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు

బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ …

పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ పాత్ర పై విద్యార్థులకు ఉపన్యాస పోటీ

అలంపూర్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  హరిజనవాడ నందు బుధవారం నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం,స్పీకర్ పాత్ర అనే  అంశం …

శ్రీ సాయి దత్త ఆశ్రమంలో ఘనంగా శ్రీ అనగాష్టమి వ్రతాలు

మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో శ్రీ అనగాష్టమి వ్రతములను బుధవారం సామూహికంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ జ్యోతి వెలిగించి వ్రతములను ప్రారంభించారు …

రాజగోపాల్ రెడ్డిని ప్రజలు విశ్వసించరు

జనంసాక్షి నవంబర్ 17 : కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం కాకుండా పదవుల కోసం పైసల కోసం రాజకీయ వ్యభిచారులుగా మారిన సంగతిని ప్రజలు గమనిస్తున్నారని మోత్కూరు …

ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి. – బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.

1) మొక్కలు నాటుతున్న ఏసీపీ. 2) వాహనాల పార్కింగ్ ప్రారంభిస్తున్న ఏసీపీ. బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి ) ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని …

అనాధ వృద్ధులకు మండల్ ప్రెస్ క్లబ్ చేయూత

జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా ముకుందాపురం గ్రామ శివారులోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మునగాల మండల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అనాధలకు వృద్ధులకు బుధవారం పండ్లు బ్రెడ్ …

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి,ఇంకుడు గుంత ఉండాలి — జడ్పీ సీఈవో విద్యాలత

టేకులపల్లి,నవంబర్ 16 (జనం సాక్షి): ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్యకారి నిర్వహణ అధికారి విద్యాలత అన్నారు. బుధవారం ఆకస్మికంగా …

మహా సభల పోస్టర్ విడుదల

దండేపల్లి. జనంసాక్షి నవంబర్ 16 ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను దండేపల్లి మండల కేంద్రంలోని బుధవారం విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ …