ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు…
