Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం-డిఇఓ గోవిందరాజులు.

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరమని నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు…

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగిన ప్రమాదంపై…

1న ఆన్లైన్‌లో పవిత్రోత్సవ టిక్కెట్లు విడుదల

తిరుమల,జూలై30(జనంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను జారీ చేస్తారు. రూ.2,500…

టిఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత షాక్‌

కన్నబోయిన రాజయ్యరా జీనామా పార్టీలో ఆత్మగౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు హనుమకొండ,జూలై30(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌…

ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర రూ. కోటీ 59 లక్షల రూపాయలు పలికింది. వేలంలో కడప,…

ఢల్లీిలో మళ్లీ పాతవిధానంలో లిక్కర్‌ అమ్మకాలు

న్యూఢల్లీి,జూలై30(జనంసాక్షి): ఢల్లీిలోని ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ మళ్లీ పాత లిక్కర్‌ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తెలిపారు. ఢల్లీిలో నాటు సారా విషాదాలను…

గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు

గుంటూరు,జూలై30(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో…

మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి పరామర్శ

మహబూబాబాద్‌,జూలై30(జనంసాక్షి): మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి…

బాసర ట్రిపుల్‌ ఐటిలో ఇన్సూరెన్స్‌ కుంభకోణం

విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ మృతితో వెలుగులోకి ప్రీమియం వసూలు చేసి వెనకేసుకున్న అధికారులు నిర్మల్‌,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడిరది. ఇన్సూరెన్స్‌ పేరుతో మేనేజ్‌ మెంట్‌ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది…

క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు

మరో ముగ్గురికి ఇడి నోటీసులు బ్యాంకు లావాదేవీలపై అధికారుల ఆరా హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ నోటీసులు జారీచేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు…