Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

ఇళయారాజా,విజయేంద్రప్రసాద్‌లకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన రజనీకాంత్‌,మెగాస్టార్‌ రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా , బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ…

కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!

గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి ముప్పేట దాడిన ఎదుర్కొంటున్న కోహ్లిని తర్వలో పొట్టి ఫార్మాట్‌ నుంచి…

PT Usha: పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ…

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో ర్యాంకర్‌ పీవీ…

ముంచెత్తుతున్న‌ వర్షాలు

విద్యాసంస్థలకు సెలవులు బెంగళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని  తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి)…

కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా వేడుకలు..

వరంగల్ జిల్లా లో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా కాకతీయ వైభవ సప్తాహం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ గోపి, వరంగల్ తూర్పు  శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ తెలిపారు.   మంగళవారం జులై 7 నుండి ప్రారంభం కానున్న వేడుకలను…

పసలేని మోదీ సభ..

` ఆర్భాటమే తప్ప.. ఆకట్టుకోని ప్రసంగాలు ` భాజపా శ్రేణులను నిరాశపరిచిన ‘భారీ’సభ ` పేరుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు.. చర్చంతా తెలంగాణలో పట్టుకోసమే! ` జాతీయ కార్యవర్గ సమావేశాల విూద కొండంత ఆశలు పెట్టుకున్న బీజేపీ నాయకులు…

మధ్యప్రదేశ్‌ లో దారుణం

గిరిజనమహిళను సజీవదహనం చేసిన దుండగులు గుణ,జూలై 4(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 38 సంవత్సరాల ఒక గిరిజన మహిళను కొందరు వ్యక్తులు సజీవ దహనం చేసేందుకు నిప్పంటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా గిరిజన మహిళ…

హైదరాబాద్‌ లో భారీ వర్షం

రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు హైదరాబాద్‌,జూలై 4(జనంసాక్షి):జంట నగరాల పరిధిలో సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ,…

60వేల మందికి డబుల్‌ ఇళ్లు

` పంపిణీకి సిద్ధం `అధికారులతో కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జూలై 4(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో.. వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.ఇప్పటికే నగరంలో…