Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం

వెల్లడిరచిన కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,జూలై8(జనం సాక్షి)): బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె విూసా భారతి వెల్లడిరచారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో…

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై,జూలై8( జనం సాక్షి): ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల 24 గంటల పాటు ముంబైకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.…

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు టోక్యో,జూలై8(జనంసాక్షి  ): జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే వేదికపై…

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయిన కారు 9మంది మృతి..ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రాంచీ,జూలై8(జనంసాక్షి  ): ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌ ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది…

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలం రూపాయిని నిలబెట్టే యత్నాలకు పూనుకోవాలి ముంబయి,జూలై8(జనంసాక్షి): అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం అవుతోంది. ఇది మరింతగా అగాథంలోకి పడిపోతోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ…

విద్యారంగంపై నిర్లక్ష్యంతో ఏం సాధిస్తారు ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

హైదరాబాద్‌,జూలై7(జనంసాక్షి): తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్‌ హర గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్‌ విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని…

8న భద్రాచలం ఐటిడిఎ సమావేశం

విలీన మండాలు,పోడు సమస్యలపై ప్రధాన దృష్టి పోడురైతుపై కేసులపైనా పత్యేక చర్చ సాగే అవకాశం హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు   భద్రాచలం,జూలై7(జనంసాక్షి ): సుదీర్ఘ విరామం తరువాత భద్రాచలం ఐటీడీఏ పాలక మండలి సమావేశం శుక్రవారం…

.ప్రముఖ నిర్మాత గోరంట్ల కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. ఎడిటర్‌ గౌతమ్‌రాజు మరణాన్ని మరచిపోకముందే ప్రముఖు నిర్మాత గోరంట్ల రాజేందప్రసాద్‌ కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజేందప్రసాద్‌ మృతిపట్ల టాలీవుడ్‌ ప్రముఖులు…

నందిని లుక్‌లో ఐష్‌ అదుర్స్

అప్పుడెప్పుడో ’రోబో’లో రజినీకాంత్‌తో కలిసి సౌత్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఐశ్వర్యారాయ్‌. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ’పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీతో రాబోతోంది. విక్రమ్‌, కార్తి లీడ్‌ రోల్స్‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మందాకినీ దేవి, నందిని అనే తల్లీకూతుళ్లుగా…

పలు చిత్రాలతో బిజీగా తాప్సీ

15న విడుదల అవుతున్న శభాష్‌ మిథు బాలీవుడ్‌ టాలెంటెడ్‌ బ్యూటీస్‌ లిస్ట్‌లో తాప్సీ పన్ను పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం ఆమె సొంతం. ఒక పాత్ర చేస్తే దానికి నూరు శాతం న్యాయం చేయడం…