Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

రaూటా నిర్భర్‌ భారత్‌

` అబద్ధాల పునాదులపై మోదీ పాలన ` రఫేల్‌ కుంభకోణం బట్టబయలు చేస్తాం ` సుప్రీం కోర్టులో పోరాడుతాం ` బీజేపీ అవినీతిపై దిల్లీలో పంచాయితీ పెడతా.. ` అవసరమైతే కొత్తపార్టీ పెడతా ` దళితుల కోసమే కొత్తరాజ్యాంగం…

తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి

` విత్తనరంగ పురోగమనంలో ఇదో మైలురాయి ` అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ హంగులతో ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’ పేరుతో విత్తన పరీక్ష…

సుప్రీంకు చేరిన హిజాబ్‌ వివాదం

` లిస్టింగ్‌పై పరిశీలిస్తామని వెల్లడి ` సంయమనం పాటించండి ` కర్ణాటక హైకోర్టు కీలక సూచన ` ఫిబ్రవరి 14న మరోసారి విచారణ జరుపుతామన్న న్యాయస్థానం దిల్లీ,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలోనే.. ఈ…

యూపీలో ప్రశాంతగా మొదటి విడత పోలింగ్‌

` తొలిదశలో 58.51 శాతం ఓటింగ్‌ ` మందకొడిగా సాగిన పోలింగ్‌ లక్నో,ఫిబ్రవరి 10(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరగిన మొదటి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన చర్యల మధ్య…

క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు

` ఆర్‌బిఐ వడ్డీరేట్లు యధాతథం ` ద్రవ్యపరపతి విధానంపై గవర్నర్‌ శక్తకాంత్‌ దాస్‌ ప్రకటన ముంబయి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకి ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు.…

తెలంగాణ బిల్లుపై బండికి అవగాహన ఉందా..

` ఎంపీ వినోద్‌ కుమార్‌ సూటి ప్రశ్న కరీంనగర్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ చేసిన విమర్శలకు వినోద్‌ కుమార్‌ ప్రతిస్పిందించారు. బండి…

సీబీఐ,ఈడీలకు భయపడను

` నాపై ఎలాంటి దాడులు పనిచేయవు ` మోడీ కూడా ఇది గ్రహించి ఉంటాడు ` ఎన్నికల ప్రచారంలో ప్రధానిపై రాహుల్‌ విసుర్లు న్యూఢల్లీి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): తనపై సీబీఐ, ఈడీలు పని చేయబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి…

దేశమా.. మతమా? ` ఏది సర్వోన్నతం..

` మండిపడ్డ మద్రాస్‌ హైకోర్టు చెన్నై,ఫిబ్రవరి 10(జనంసాక్షి): దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్‌ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్‌పై హైకోర్టు యాక్టింగ్‌ సీజే ఎంఎన్‌…

తెలంగాణపై వ్యాఖ్యలకు నిరసనగా.. ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీస్‌

` వెల్‌లోకి దూసుకెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు ` రాజ్యసభ నుంచి వాకౌట్‌ ` తెరాస వాదనతో ఏకీభవించిన ప్రతిపక్షనేత న్యూఢల్లీి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ…

తెలంగాణపై మోదీ విషం నింపుకున్నారు

` విద్వేషాలను రెచ్చగొడుతున్నారు ` అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ వ్యాఖ్యలు ` ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ రంగారెడ్డి,ఫిబ్రవరి 9(జనంసాక్షి):విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోదీ విద్వేషం నింపి రెచ్చగొడుతు న్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక…