Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం

` త్యాగాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రం ` ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిరది ` మోనార్క్‌లా దేశాన్ని ఏలాలనుకుంటున్న మోడీ ` ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రధాని ` మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):ప్రధాని మోదీకి తెలంగాణ అభివృద్ధిపై…

తెలంగాణ ఏర్పాటుపై మోడీ అక్కసు

` రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వ్యాఖ్యలు ` పార్లమెంట్‌ పద్ధతులు కూడా తెలియని ప్రధాని ` ప్రధాని సభాహక్కుల ఉల్లంఘనపై ఆలోచిస్తాం ` రాజ్యసభలో మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎంపీలు న్యూఢల్లీి,ఫిబ్రవరి 9(జనంసాక్షి):రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర…

మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంది..

` వారిని వేధించడం ఆపండి..! ` కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ దిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): కర్ణాటకను కుదిపేస్తోన్న హిజాబ్‌ వివాదంపై బుధవారం కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. తరగతి గదుల్లో హిజాబ్‌ ధరించే విషయంలో ఆమె విద్యార్థినులకు…

నేడు యూపిలో తొలిదశ ఎన్నికలు

  ` 11 జిల్లాల్లో 58 స్థానాలకు ఓటింగ్‌ ` రంగంలో 623 మంది అభ్యర్థులు లక్నో,ఫిబ్రవరి 9(జనంసాక్షి):ఉత్తర ప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం తొలిదశ పోలింగ్జరుగగనుంది. మొదటి దశలో భాగంగా 11 జిల్లాల్లోని 58…

కర్ణాటకలో కళాశాలల వద్ద 144 సెక్షన్‌

` హిజాబ్‌ వివాదం ధర్మాసనానికి బదిలీ బెంగళూరు,ఫిబ్రవరి 9(జనంసాక్షి): కర్ణాటకను హిజాబ్‌ వస్త్రధారణ వివాదం కుదిపేస్తోంది. ఈ వివాదం కారణంగా నిన్న పలు ప్రాంతాల్లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం…

డ్రగ్స్‌కట్టడికి ప్రత్యేక నిఘావిభాగం

` హైదరాబాద్‌లో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు :సిపి ఆనంద్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. బుధవారం డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర సీపీ సి.వి ఆనంద్‌…

తలుపులు మూసేకదా.. తెలంగాణ ఇచ్చింది

  ` మోదీ వ్యాఖ్యలను సమర్ధించిన రాజాసింగ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుబట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన…

మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ

` రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన తెలంగాణ ఉద్యమకారులు ` రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణుల భారీనిరసనలు ` ఎక్కడిక్కడ మోడీ దిష్టి బొమ్మల దహనం ` ర్యాలీలు,నిరసలనలతో హోరెత్తిన తెలంగాణ ` మోడీ వ్యతిరేక నినాదాలతో ఆందోళనలు హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): మోడీ…

తెలంగాణను ప్రధాని మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు

` రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణల చెప్పాలి ` మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ ` నేడు రాష్ట్ర్యవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణను మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని రాష్ట్ర ఐటీ,…

ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు

తెలంగాణ వ్యవసాయరంగం పురోగమించేలా చర్యలు పంటకాలనీల ఏర్పాటుకు సత్వర నిర్ణయాలు అధధికారులతో సవిూక్షలో వెల్లడిరచిన మంత్రినిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ఆదిలాబాద్‌లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రం వెంటనే ఏర్పాటుకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి…