Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

సమాజవారధులు.. చైతన్యసారధులు జర్నలిస్టులు

` ప్రభుత్వవిప్‌ రేగకాంతారావు హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో జర్నలిస్టులు సమాజ సేవకుల వలే పనిచేస్తుంటారని, ఎన్నో కష్టాలను దిగమింగుతూ విధులు నిర్వర్తిస్తున్నారని ప్రభుత్వ విప్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు అన్నారు.ఆదివారం నాడు…

దేశహితం కోసం ప్రత్యామ్నాయం

` భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు ` దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది ` జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కేసీఆర్‌ భేటీ ` శిబూసోరేన్‌ ఆశీర్వాదం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ` గల్వాన్‌…

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి

` రష్యా మిసైల్‌ దాడిలో మృతి చెందిన కర్ణాటక వైద్యవిద్యార్థి నవీన్‌ శేఖరగౌడ ` ఆందోళనలో భారతీయులు ` ఘటనపై ప్రధాని దిగ్భార్రతి ` కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ఓదార్పు ` ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ `…

చర్చలు సందిగ్ధం

` ఎటూ తేలని ఫలితం ` మరో విడత సమావేశమయ్యే అవకాశం ` ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించండి ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈయూకు విజ్ఞప్తి ` సభ్యత్వానికి సంబంధించిన దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం ` ఇదో…

కదిలించిన ‘జనంసాక్షి’ కథనం`

‘పసివాడికి ప్రాణం పోయండి’ కథనానికి స్పందన` జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలతో కదిలిన డిడబ్ల్యువొ అధికారులు కరకగుడెం,ఫిబ్రవరి 27(జనంసాక్షి): ఫిబ్రవరి 26న జనంసాక్షి దినపత్రిక లో ప్రచురించిన ‘పసివాడి ప్రాణం పోయండి’ అనే కథనానికి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌…

ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు

` కీవ్‌లో క్షపణి దాడులతో భీతావహ వాతావరణం ` పలు నగరాలపై బాంబుల వర్షం ` తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ దళాలు ` 3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న ఉక్రెయిన్‌ ` 14 విమానాలు, 8 హెలికాప్టర్లను కూల్చామని ప్రకటన…

ఉక్రెయిన్‌ ఉక్కిరి బిక్కిరి

` మొదలైన భీకర యుద్ధం ` 70కిపైగా ఉక్రెయిన్‌ సైనిక స్థావరాల ధ్వంసంచేసిన రష్యా ` 68మందికి పైగా సైనికులు,పౌరులు మృతి ` ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్‌ ` రష్యన్‌ ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన ` పోరాడే…

మోదీపై పోరుకు కలిసివస్తాం

` లౌకికవాదాన్ని కాపాడుకుందాం ` కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించిన దేవేగౌడ ` మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎంకు అభినందన హైదరాబాద్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు…

.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ముచ్చింతల్‌

` రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి): సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ట జరిగిందని.. ముచ్చింతల్‌ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ముచ్చింతలో సమతాస్ఫూర్తి…

అఖిల మెడిసిన్‌ చదువుకు కేటీఆర్‌ అభయం

` రామన్న భరోసాతో సాకారం కానున్న పేదింటి విద్యార్థిని కల ` పేదలకు ఉచిత వైద్యమందిస్తా:అఖిల ` ఎన్ని జన్మలెత్తిన కేటీఆర్‌ రుణం తీర్చుకోలేను ` ‘జనంసాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు ` నేడు ప్రగతిభవన్‌కు అఖిల (జనంసాక్షి వార్తకు…