ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో హైదరా‘బాద్‌షా’
హైదరాబాద్,డిసెంబరు 22(జనంసాక్షి):నెదర్లాండ్ బేస్డ్ మొబిలిటీ టెక్ కంపెనీ స్టెల్లాంటీస్ హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించనుంది. ఫ్యూచర్ టెక్నాలజీగా పేర్కొంటున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్‌గా హైదరాబాద్‌లో కొత్త రిక్రూట్‌మెంట్స్ చేయాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో…










