చేనేతకు ఉరి
` జిఎస్టీ పెంపు అనాలోచిత చర్య ` మంత్రి కేటీఆర్ హైదరాబాద్,డిసెంబరు 24(జనంసాక్షి): టెక్స్‌టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిరచారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్ టైల్ పై…
` జిఎస్టీ పెంపు అనాలోచిత చర్య ` మంత్రి కేటీఆర్ హైదరాబాద్,డిసెంబరు 24(జనంసాక్షి): టెక్స్‌టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిరచారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్ టైల్ పై…
` యాసంగి వరి కొననంటోంది ` అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వడంలేదు ` ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరు దారుణం ` వారు దేశభక్తులేనా అన్న అనుమానం వస్తోంది ` రైతులపై మోడీ చూపే ప్రేమఇదేనా ` ధాన్యం విదేశాలకు తరలించకుండా…
` తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన ` విద్యార్థులకు ఇదే చివరి అవకాశమన్న మంత్రి సబిత ` రాజకీయ పార్టీలు నిజాలు తెలుసుకోవాలంటూ చురకలు హైదరాబాద్,డిసెంబరు 24(జనంసాక్షి):ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే…
` రాష్ట్రాలకు కేంద్రం సూచనలు ` కొత్త వేరియంట్ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్ వేళ రాష్ట్రాలు…
` కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది ` తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం ` యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం ` ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారు ` ఢల్లీిలో విూడియా…
` హైకోర్టు ఆదేశం ` మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది ` రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్,డిసెంబరు 23(జనంసాక్షి): ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేడుకల్లో జనం గుమిగూడకుండా…
` టెస్ట్‌ల సంఖ్య పెంచండి ` ప్రధాని మోదీఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం ముగిసింది.…
` విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశాం ` సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడి హైదరాబాద్,డిసెంబరు 23(జనంసాక్షి): మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విూడియాకు వివరించారు. ఈ కేసుకు…
` అలా చేస్తే మహమ్మారిని మరింతకాలం పొడిగించినట్లే..! ` ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వాషింగ్టన్,డిసెంబరు 23(జనంసాక్షి):విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో పలు దేశాలు బూస్టర్ డోసును పంపిణీని మొదలుపెట్టాయి. అయితే, నిరుపేద దేశాలు కనీసం ఒక్క…
లఖ్‌నవూ,డిసెంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభ కోల్పోయిందంటూ వస్తోన్న విమర్శలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దీటుగా స్పందించారు. ప్రముఖ బాలీవుడ్ సినిమా ‘దీవార్’లోని ఫేమస్ డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ ‘మేరే పాస్ బహెన్ హై(నా దగ్గర…