Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

.హైదరాబాద్‌లో ఐఏఎంసీ ప్రపంచానికే తలమానికం

` లాంఛనంగా ప్రారంభించిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ ` స్వల్ప వ్యవధిలో కేసుల పరిష్కారం లక్ష్యమని వెల్లడి ` సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహం మరువలేనిదని అభినందన ` హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటు కావడం గర్వకారణమన్న కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు…

రావత్‌ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు

` త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్న ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి): సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహామొత్తం 14మంది మృతికి కారణమైన హెలికాప్టర్‌ ప్రమాదంపై అన్ని రకాల కోణాల్లో విచారణ జరుగుతోందని ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌…

పేదలకు న్యాయం జరిగినప్పుడే అంబేడ్కర్‌ ఆశయం నెరవేరుతుంది

` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా,102 సవరణలు చేసినా నేటికి అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి ` జస్టిస్‌ చంద్రు హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి): రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా… 102 సవరణలు చేసినా, నేటికీ సామాజిక, ఆర్థిక…

ప్రతీగింజా కొనాల్సిందే..

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చమురు, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల…

యాసంగివడ్లు కిలో కూడా కొనం

` ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు ` కేంద్రం ప్రమాదకరమైన వైఖరిని అవలంభిస్తోంది ` క్షేత్రస్థాయిలో ధాన్యం కొనమనే విషయాన్ని ప్రజలు వివరిచండి ` కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కొత్త జోనల్‌ విధానం, ధాన్యం…

ఒమిక్రాన్‌ అంత ప్రమాదం కాదు

` కొత్తవేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదు ` బూస్టర్‌ డోస్‌ కోసం కేంద్రాన్ని కోరుతాం ` ప్రజలందరూ కరోనా జాగ్రత్తలను నిరంతరం పాటించాలి: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌/సిద్దిపేట,డిసెంబరు 15(జనంసాక్షి): ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని మంత్రి…

నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌,డిసెంబరు 13(జనంసాక్షి):తెలంగాణలో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్‌…

హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నాం

` చెత్త సేకరణలో నగరం ఎంతగానో మెరుగుపడిరది ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 13(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో మరో 1,350 స్వచ్ఛ ఆటోల…

నేడు స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

చెన్నై,డిసెంబరు 13(జనంసాక్షి):శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెండోసారి అని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత…

భారత్‌ భామ విశ్వసుందరి టైటిల్‌ కైవసం

` మిస్‌ యూనివర్స్‌గా హర్నాజ్‌ సంధు న్యూఢల్లీి,డిసెంబరు 13(జనంసాక్షి): మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌`2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు టైటిల్‌ను…