Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

ప్రభుత్వరంగ సంస్థల్ని నడపలేం

– ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం – వ్యాపారమంటే లాభనష్టాలే.. – సంపద సృష్టి, ఆధునీకరణ నినాదంతో ముందుకెళ్తున్నాం – ప్రధాని మోదీ స్పష్టీకరణ దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్‌యూ) నడపలేమని ప్రధాని నరేంద్రమోదీ…

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో భారత విద్యార్థి ఘన విజయం

– విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా రష్మీ సమంత్‌ లండన్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్‌ చరిత్ర సృష్టించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆక్స్‌ఫర్డ్‌…

అర్జున్‌ వచ్చేసింది…

– సైన్యంలోకి సరికొత్త యుద్ధట్యాంకు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం…

మేం అధికారంలోకి వస్తే సీఏఏ ఉండదు

– అసోం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ శివసాగర్‌(అసోం),ఫిబ్రవరి 14(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. అసోం ఒప్పందాన్ని మార్చేందుకు, లేదా…

వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– 14 మంది మృతి వెల్దుర్తి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా…

రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్ధతు

– దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతాం: టికాయత్‌ కర్నల్‌ (హరియాణా),ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము మద్ధతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్ధతు…

ఆహారధాన్యాలు రికార్డుస్థాయిలో ఉత్పత్తి

– తమిళనాడు రైతులను ప్రశంసించి మోదీ చెన్నై,ఫిబ్రవరి 14(జనంసాక్షి):తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు. చెన్నైలోని జవహార్‌లాల్‌…

నేటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

– లేకుంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సిందే.. నాగ్‌పూర్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో…

అలాంటిదేమీలేదు:కిషన్‌రెడ్డి

  హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): తాము ప్రాంతాన్నీ కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోమని.. హైదరాబాద్‌ సహా అన్ని నగ రాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్ర మాదం ఉందని ఎంపీ అసదు…

హైదరాబాద్‌పై యూటీ కుట్ర

– లోక్‌సభలో అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన…