Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

రేపు రైతు ట్రాక్టర్‌ ర్యాలీలు

– జనవరి 26కు ఇది ట్రైలర్‌ – ప్రభుత్వాన్ని హెచ్చరించిన రైతుసంఘాలు దిల్లీ,జనవరి 5(జనంసాక్షి): కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠంభనతో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 7న…

వ్యాక్సిన్‌ హెడ్‌క్వార్టర్స్‌ హైదరాబాద్‌ – మంత్రి కేటీఆర్‌

  హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి):భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి రావడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల,…

కోదండరాం 48 గంటల దీక్ష

హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకుగాను చేపట్టిన నిరాహారదీక్షకు పోలీసులు…

సిమ్లాలో టూరిస్టుల ఇక్కట్లు

– అటల్‌ టన్నెల్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు – రక్షించిన హిమాచల్‌ పోలీసులు సిమ్లా,జనవరి 3(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్‌ వద్ద ప్రారంభించిన అటల్‌ సొరంగ మార్గం సవిూపంలో 300 మంది…

జోరువాన.. హోరు చలి..

– వెనకకు తగ్గని రైతులు – నేడు ఏడోదశ చర్చలు – చట్టాలు రద్దు చేసే వరకు పోరు ఆగదు – రైతు సంఘాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):చలి.. వర్షం.. ప్రకృతిలో భాగమైన ఈ రెండూ రైతన్నకు నేస్తాలే. పంటను…

స్మశానం పైకప్పుకూలి 21 మంది మృతి

– మరో 20 మందికి గాయాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): యూపీలోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో…

అల్లంతదూరంలో అరుణగ్రహం

– నెల రోజుల ప్రయాణం బీజింగ్‌,జనవరి 3(జనంసాక్షి):అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్‌-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్‌వెన్‌ ఇప్పటి వరకు…

మూడోదశ పూర్తికాకుండానే టీకాలా?

– తప్పుపట్టిన కాంగ్రెస్‌ దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):కొవిడ్‌ నిరోధానికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ…

టీకాలకు అనుమతి

– కోవాగ్జిన్‌,కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అత్యవసర అనుమతి – స్వాగతించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ – కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు : ప్రధాని మోదీ దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): కొవిడ్‌ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ…

నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌,డిసెంబరు 31(జనంసాక్షి):ప్రముఖ సినీ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు…