భారత్‌లో కొత్త స్ట్రేయిన్ కేసులుఏ 73
దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. నిన్న సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో 71గా ఉన్న ఈ…
దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. నిన్న సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో 71గా ఉన్న ఈ…
హైదరాబాద్,జనవరి 6(జనంసాక్షి): ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్ కేసులో అఖిలప్రియను అరెస్ట్…
– అత్యాచారం ఆపై ఎముకలు విరగొట్టారు.. బదౌన్(ఉత్తరప్రదేశ్),జనవరి 6(జనంసాక్షి): ఎనిమిదేళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ తరహా ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ బలైంది.…
– రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్,జనవరి 6(జనంసాక్షి): ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్…
– కేంద్రం అప్రమత్తత – రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని సూచన – పరిస్థితిని సవిూక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ…
– శిక్షణ తీసుకుంటున్న 200 మంది మహిళలు చండీగఢ్,జనవరి 6(జనంసాక్షి): ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ ఆ గ్రామాల మహిళల నిత్య జీవన విధానం. అదే మహిళలు…
– జనవరి 13లోపే వ్యాక్సిన్ పంపిణీ మొదలు – వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ దిల్లీ,జనవరి 5(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా…
హైదరాబాద్,జనవరి 5(జనంసాక్షి):ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎస్. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ…
– స్పష్టం చేసిన సీసీఎంబీ హైదరాబాద్,జనవరి 5(జనంసాక్షి): కరోనా వైరస్ గాలిలో వ్యాపిస్తుందా? అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులోభాగంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కూడా…
– తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు – కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటేనే టీకా – తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు హైదరాబాద్,జనవరి 5(జనంసాక్షి):కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు…