అన్నదాతకు అన్ని వర్గాల మద్ధతు
– సర్కారు దిగిరాక తప్పదు – కొలిమంటుకున్న జాడ – ఏకమైన ఊరూవాడ.. – నేడు భారత్ బంద్ – మద్ధతు తెలిపిన 24 పార్టీలు దిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన…
– సర్కారు దిగిరాక తప్పదు – కొలిమంటుకున్న జాడ – ఏకమైన ఊరూవాడ.. – నేడు భారత్ బంద్ – మద్ధతు తెలిపిన 24 పార్టీలు దిల్లీ,డిసెంబరు 7 (జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన…
హైదరాబాద్,డిసెంబరు 6(జనంసాక్షి): నల్లగొండ జిల్లాకు మహర్దశ. జిల్లా పరిధిలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదిపై కేశావపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం..…
– భారత్, జపాన్, ఆస్ట్రేలియా సమిష్టి వ్యూహం దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):జపాన్, ఆస్ట్రేలియాలతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పరస్పర వాణిజ్యం (మ్యూచువల్ ట్రేడ్), ఇన్వెస్ట్మెంట్లను (పెట్టుబడులు) ప్రోత్సహించేందుకే ఈ ఒప్పందానికి తెర తీస్తోంది. సరఫరా…
– అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తి దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):తాము తయారు చేసిన కొవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్ ఇండియా ‘భారత ఔషధ నియంత్రణ జనరల్’ (డీసీజీఐ)ని కోరింది. మాతృసంస్థ ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్లలో…
దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా అయిదో రోజు కూడా భారత చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్పై రూ. 28 పైసలు, డీజిల్పై రూ. 29 పైసలు పెంచుతూ…
– ఒకరి మృతి..మొత్తం 286 మందికి అస్వస్థత – 127 మంది డిశ్చార్జ్ ఏలూరు,డిసెంబరు 6(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఓ వ్యక్తి మృతిచెందారు. నగరంలోని విద్యానగర్కు చెందిన శ్రీధర్ (45) ఏలూరులోని ఓ…
– నూతన కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్,డిసెంబరు 6(జనంసాక్షి):గ్రేటర్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణభవన్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఇటీవల గెలిచిన 55 మంది కార్పొరేటర్లు…
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు వ్యవసాయ చట్టసవరణకు యోచన) దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన…
కార్యకర్తలకు అంకితం.. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా గెలిచిన అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్,డిసెంబరు 4(జనంసాక్షి):జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం జెండా రెపరెపలాండిది. కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఈ…
హైదరాబాద్,డిసెంబరు 4(జనంసాక్షి): మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మజ్లిస్ కీలకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అధికార తెరాస 99 డివిజన్లలో విజయం సాధించింది. దీంతో మేయర్ పీఠం తెరాస వశమైంది. అప్పట్లో ఎక్స్అఫిషియో ఓట్ల అవసరం…