Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

దేశవ్యాప్త బంద్‌కు రైతుల పిలుపు

– 8వ తేదీన బంద్‌ పాటించాలని రైతు సంఘ నాయకుడు హర్వీదర్‌ సింగ్‌ లడ్క్‌వాల్‌ పిలుపు – ఉధృతం కానున్న రైతాంగ ఉద్యమం న్యూఢిల్లీ,డిసెంబరు 4(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన…

వ్యాక్సిన్‌ వచ్చేస్తుంది

– వారియర్స్‌కి ఇస్తాం – రాష్ట్రాలతో చర్చ తర్వాతే వ్యాక్సిన్‌ ధరపై నిర్ణయం:మోదీ దిల్లీ,డిసెంబరు 4(జనంసాక్షి):కొవిడ్‌ కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. కొద్ది…

నైతిక బాధ్యత వహిస్తూ.. ఉత్తమ్‌ రాజీనామా..

  హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి):తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ…

మేమనుకోలేదు

– స్వల్పతేడాతో.. – ఈ విజయం కార్యకర్తలకు అంకితం: కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మరో 20-25 స్థానాలు అదనంగా వస్తాయని భావించినట్లు…

బల్దియాలో అనూహ్య ఫలితాలు

55 సీట్లకే పరిమితమైన టీఆర్‌ఎస్‌ 48 సీట్లు గెల్చుకున్న కమలదళం 44 సీట్లతో సత్తా చాటిన ఎంఐఎం – సింగిల్‌లార్జెస్ట్‌గా టీఆర్‌ఎస్‌ – బలం పుంజుకుని భాజపా రెండో స్థానం – పాతబస్తీలో పట్టునిలుపుకున్న పతంగి – చతికిలపడ్డ…

జాలిలేని సర్కారు

– రైతుల డిమాండ్లు ఒప్పుకోని మోదీ ప్రభుత్వం – 5న మరోసారి భేటీ! దిల్లీ,డిసెంబరు 3(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎనిమిది రోజులుగా పోరు కొనసాగిస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి.…

కర్షకులపై కర్కశం..

– రైతుల డిమాండ్లు ఒప్పుకోని సర్కారు – కొనసాగుతున్న ఆందోళనలు న్యూఢిల్లీ,డిసెంబరు 1(జనంసాక్షి): కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం…

సీనియర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇకలేరు

– సీఎం కేసీఆర్‌ సంతాపం హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ…

ఓల్డ్‌ మలక్‌పేట్‌లో రేపు రీపోలింగ్‌

– గుర్తులు తారుమారు.. హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేశారు. ఇక్కడ రేపు రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు.ఆ డివిజన్‌లో ఉన్న 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ ఉంటుందని…

ఓటింగ్‌ పెరగకుండా టీఆర్‌ఎస్‌ అడ్డుకుంది..

– పోలింగ్‌ శాతాన్ని పెరగకుండా టీఆర్‌ఎస్సే అడ్డుకుందట – బండి సంజయ్‌ ఆరోపణ హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని భాజపా మొదటి నుంచీ కోరుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ విషయంలో…