Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి

– రాష్ట్రపతికి విపక్షాల వినతి దిల్లీ,డిసెంబరు 9 (జనంసాక్షి): వ్యవసాయ చట్టాలపై రాష్ట్రపతితో విపక్ష నేతల సమావేశం ముగిసింది. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చూడాలని ఐదుగురి సభ్యులతో కూడిన విపక్ష నేతల బృందం రాష్ట్రపతిని కోరింది. రాష్ట్రపతిని…

నేను పార్టీ మారడంలేదు:జానారెడ్డి

హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి):కాంగ్రెస్‌ అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను అంతర్గతంగా చర్చిస్తామని.. దాన్ని బహిరంగపరచాలని కోరడం విూడియాకు తగునా…

కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరణ

– 14న మళ్లీ దేశవ్యాప్త ఆందోళన – రైతు సంఘాల నిర్ణయం దిల్లీ,డిసెంబరు 9 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టంచేశాయి. చట్టాలను రద్దు చేసే యోచన లేదని,…

బంద్‌ జరగలేదట!

– బండి సంజయ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 8 (జనంసాక్షి): రైతుల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను రైతులు ఆమోదించారని.. అందుకే భారత్‌ బంద్‌ విఫలమైందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.ఉద్యోగ, ఉపాధ్యాయ,…

రైతు నాయకులతో హోమంత్రి అమిత్‌షా చర్చలు

దిల్లీ,డిసెంబరు 8 (జనంసాక్షి): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా చర్చలు జరిపారు. రాత్రి 7గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ చర్చల కోసం అమిత్‌…

రౖెెతన్నకు మద్దతుగా… దేశ వ్యాప్తంగా కదం తొక్కిన జనం

  సంపూర్ణ బంద్‌ తో సంఘీభావం ఢిల్లీలో కర్షకుల భారీ ర్యాలీ పంజాబ్‌లో బంద్‌కు ప్రజల అనూహ్య మద్ధతు రాస్తారోకోలు..ధర్నాలు నిర్వహించిన రాజకీయ పార్టీలు పలు రాష్ట్రాల్లో భుజం కలిపిన లెఫ్ట్‌ కార్మిక సంఘాల నేతలు రైతులకు మద్ధతుగా…

ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌…

.ఇంటి వద్దకే వరద సాయం

– మీ సేవకు రావద్దు – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో వరద బాధితులెవరూ విూ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన వరదల వల్ల…

సంస్కరణలు తప్పవు – ప్రధాని మోదీ

  లఖ్‌నవూ,డిసెంబరు 7 (జనంసాక్షి): దేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు…

యాసంగికి రైతుబంధు

– ప్రతీ రైతుకూ చేరాలి రుక్కం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి):ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు…