తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు
హైదరాబాద్,అక్టోబరు 26(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8గంటల వరకు 14,729 శాంపిల్స్ పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,834కి చేరింది. ఈ మేరకు వైద్య…










