ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గని సిఎం కెసిఆర్
కొత్తగా డ్రైవర్ల,కండక్టర్ల నియామకాలకు గ్రీన్ సిగ్నల్? ఏర్పాట్లలో రవాణాశాఖ కమిషనర్ తార్నాక ఆస్పత్రిలో ఆరోగ్య సేవల నిలిపివేత మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్,అక్టోబర్ 9 (జనం సాక్షి): ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.…










