నల్లధనాన్ని కట్టడి చేస్తాం..స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తాం
– ప్రధాని మోదీ బీజింగ్,ఆగష్టు 31,(జనంసాక్షి): నల్లధనం కట్టడికి స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నల్లధనం, హవాలా, ఆయుధ అక్రమ రవాణా, డ్రగ్స్ ఇలా ఏ ఆర్థిక లావాదేవీలో అయినా పారదర్శకత ప్రధాన…










