Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

గౌరీ లోకేశ్‌ హత్యపై దేశవ్యాప్త నిరసన జ్వాలలు

-హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు – కర్నాటకముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌(55) దారుణహత్యపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు…

మాట్లాడితే చంపేస్తారా!?

– గౌరీ హత్యపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రముఖ జర్మలిస్టు, సామాజికవేత్త గౌరీలంకేశ్‌ కిరాతక హత్యపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో మాట్లాడానని,…

కేసీఆర్‌కు కంటి ఆపరేషన్‌ సక్సెస్‌

– 27న బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లింపు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైంది. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు సచ్‌దేవ్‌ ఆయనకు ఆపరేషన్‌ చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ విజయవంతం కావడం…

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు

  – కేంద్ర హెంశాఖ సంచలన నిర్ణయం వేములవాడ,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించిన భారత పౌరసత్వం చెల్లనేరదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీలో నివాసముంటున్నాడని, భారత పౌరసత్వాన్ని పొందాలంటే…

భారత్‌ -చైనా ద్వైపాక్షిక చర్చలు

బీజింగ్‌,సెెప్టెంబర్‌ 5(జనంసాక్షి): బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మంగళవారం సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదం అనంతరం ప్రధాని మోదీ,…

మయన్మార్‌లో హిందువులను సైతం వదలని సైన్యం

– హింసలో 86 మంది హిందువుల మృతి – రొహింగ్యాలతో కలిసి బంగ్లాదేశ్‌కు చేరుకున్న 500 మంది హిందువులు – బంగ్లాదేశ్‌ శరణార్థి శిబిరాలకు పెరుగుతున్న వలసలు – గత పది రోజుల్లో 87 వేల మంది రొహింగ్యాల…

మయన్మార్‌తో నెత్తుటేరులు

– 400మంది రొహింగ్యా ముస్లింల ఊచకోత – వేలాది గ్రామాలకు నిప్పు – వందలాది మంది ‘రొహింగ్యా’ల భస్మం – అంతర్జాతీయ సమాజం మౌనం – ఉలకని యూన్‌.. పలకని యూఎస్‌ రఖైన్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):బుద్ధం, శరణం, గచ్చామి అంటూ…

దత్తన్నతో కూడా రాజీనామా చేయించారు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గ విస్త్రణకు ముహుర్తం కుదిరింది. ఈ నెల 3న ఆదివారం ఉదయం పది గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కేబినెట్‌…

ఇంటింటికీ ఇంటర్‌నెట్‌తో విప్లవం

– సకాలంలో మిషన్‌ భగీరథ పూర్తిచేస్తాం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి):అర్భన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతోపాటు టిఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయానికి ఐటి మరియు మున్సిపల్‌ శాఖల జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఎర్పాటు మిషన్‌ భగీరథలో భాగంగా చేపట్టిన…

డబుల్‌ బెడ్‌రూంలు ప్రతిష్టాత్మకం

-నగరంలో లక్ష బెడ్‌రూంలు – ఖర్చుకు వెనుకాడం – మాట తప్పం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,,ఆగష్టు 31,(జనంసాక్షి): పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో.. ఖర్చుకు వెనకాడకుండా సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టారని ఐటీ,…