Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

లక్ష ఇండ్లు మింగిన్రు

సర్పంచ్‌లు, స్థానిక నేతలు, తహశీల్దార్లు, మండలాధికారుల హస్తం సీఐడీ నివేదికలో వెలుగుచూసిన బోగస్‌ ఇందిరమ్మ గృహాల బాగోతం హైదరాబాద్‌,,మార్చి6(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలకు సంబంధించిన భయంకర వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. సీఐడీ విచారణ చేపట్టిన ఇండ్ల డేటాలో నాలుగింఠ ఒక…

జాఫ్నాకు వెళ్లనున్న ప్రధాని మోడీ

మొదటి భారత ప్రధానిగా రికార్డు న్యూఢిల్లీ, మార్చి6(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మారోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ దఫా ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు 10న…

దేవీ ప్రసాద్‌ అంటే నాకు గౌరవం

ఆయనకు మద్దతుపై పార్టీలో చర్చిస్తా తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు…

రేపిస్టును రాళ్లతో కొట్టి చంపిన నాగా ప్రజలు

కోహిమా,మార్చి6(జనంసాక్షి): నాగాలాండ్‌లో  అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ప్రజలు దాడి చేసి మూకుమ్మడిగా కొట్టి చంపారు. నిందితుడిని బంధించిన జైలుపై మూకుమ్మడిగా దాడికి దిగిన స్థానికులు నిందితున్ని రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్‌…

హుషారుగా హోళీ వేడుకలు

  సీఎం క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌ హోలీ సంబరాలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రంగుల కేళీ హైదరాబాద్‌/న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్న..పెద్దా..ఆడ..మగ..తేడా లేకుండా అంతా ¬లీ రంగుల్లో మునిగి తేలారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, నగరాలు…

పొన్నాల ఔట్, టీ. పీసీసీ చీఫ్గా ఉత్తమ్

హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం పొన్నాల లక్ష్మయ్యకు వేటు వేసింది. ఆయనకు ఊహించని షాక్ తగిలింది. పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. తెలంగాణ పీసీసీ చీఫ్గా పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్…

చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు..

న్యూఢిల్లీ: జనంసాక్షి ,దేశ వ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నరని కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా అన్నారు. అంతేగాక చిన్నారు బాలకార్మికులుగా మారుతున్నరని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో చిన్నారులే కీలక పనులు చేస్తున్నరని…

నెక్లెస్‌రోడ్డులో పతంగుల ఉత్సవాలు

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరంలోని నెక్లెస్‌రోడ్డులో బాలబాలికలు, యువతీయువకులు పతంగులు ఎగురవేస్తూ కేరింతలు కొడుతూ పతంగుల పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను ఇవాళ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పతంగిని ఎగురవేసి ప్రారంభించారు. ఈ…

25 నుంచి భారత్లో ఒబామా పర్యటన

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్లో పర్యటించనున్నారు.  భారత గణతంత్ర వేడుకలకు ఒబామా  ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఈ…

ప్యారిస్ దాడికి పాల్పడింది మేమే

దుబాయ్ జనం సాక్షి : ఫ్రాన్సు రాజధాని ప్యారిస్లో వ్యంగ్య వార్తాపత్రిక చార్లీ హెబ్డో మీద దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా ప్రకటించుకుంది. యెమెన్లో అల్ కాయిదా నేతలు యూట్యూబ్ ద్వారా ఈ ప్రకటన…