Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

కేజ్రీవాల్‌కు ప్రత్యర్థిగా న్యూఢిల్లీ మాజీ మంత్రి

న్యూఢిల్లీ జనం సాక్షి: అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ స్థానమైన న్యూఢిల్లీ పోరులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి కిరణ్‌వాలియాను బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు గట్టి పోటీనివ్వాలనే ఉద్ధేశ్యంతో కిరణ్‌వాలియా పేరును…

కేజ్రీవాల్‌కు మద్దతిచ్చే ప్రసక్తేలేదు: అజయ్ మాకెన్

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీపార్టీకి మద్దతివ్వబోమని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ కేజ్రీవాల్‌కు మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆమ్‌ఆద్మీ పార్టీ అసలు…

అజయ్ మాకెన్‌కు ఢిల్లీఅసెంబ్లీ ఎన్నికల ప్రచారబాధ్యత

న్యూఢిల్లీ జనం సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానం ఆపార్టీ నేత అజయ్ మాకెన్ భుజాలపై వేసింది. ఇవాళ ఆయన నేతృత్వంలో 101 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీని నియమించింది.…

ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తాం’

జమ్మూకశ్మీర్ జనం సాక్షి: రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని (ఎన్‌సీ) నేషనల్‌కాన్పరెన్స్ చీఫ్ ఒమర్ అబ్ధుల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు…

షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్న బిగ్‌బీ

ముంబై జనం సాక్షి బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ తాజా సినిమా ‘షమితాబ్’ ప్రమోషన్‌లో పాల్గొననున్నారు. రేపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై,దుబాయ్, లండన్‌లో నిర్వహించే ప్రమోషన్‌లో పాల్గొంటారు.…

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చక్రి తల్లి, సోదరుడు

హైదరాబాద్ జనం సాక్షి: దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేషీకి చేరింది. ఇవాళ చక్రి తల్లి, సోదరుడు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ కుటుంబ తగాదాను మంత్రికి వివరించారు.…

తెలంగాణ ఏసీబీ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ లోగోను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఇవాళ తన అధికార నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏసీబీ లోగోను సీఎం ఆవిష్కరించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) ఏకే ఖాన్, ఇతర ఉన్నతాధికారులు ఈ…

సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ జనం సాక్షి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమైంది.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించిన…

ఎయిర్ ఆసియా బ్లాక్ బాక్స్ లభ్యం

జకార్తా/సింగపూర్: రెండువారాల కిందట జావా సముద్ర జలాల్లో కూలిన ఎయిర్ ఆసి యా విమానం ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను సోమవారం డైవర్లు కనుగొన్నారు. ఇందులో ఫ్లైట్ డాటారికార్డర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాక్‌పిట్ వాయిస్…

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు’

హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ విజిలెన్స్ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు…