చదువుల పై GST భారాలు ఎత్తివేయాలని
– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు,బుక్స్ పట్టుకొని నిరసన చదువుల తల్లికే జీఎస్టీ భారమా! కురవి జులై -22 (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలోని శుక్రవారం ఎస్ఎఫ్ఐ కురవి మండల కమిటీ ఆధ్వర్యంలో బుక్లు,పెన్నులు పట్టుకుని నిరసన…










