విజయవంతంగా పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధుల క్రీడా పోటీలు
-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్19(జనంసాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధులకు నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించు కున్నామని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎన్.టి.ఆర్.స్టేడియం…










