ఎన్డీఏ బంధం విడదీయరానిది.. నమ్మకమే దానికి పునాది: ప్రధాని మోదీ
ఎన్డీఏ బంధం విడదీయరానిది.. దానికి నమ్మకమే పునాది అని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మీరందరూ కొత్త బాధ్యతను అప్పగించారని, దానికి కృతజ్ఞతుడినై ఉంటానన్నారు. న్యూఢిల్లీ:…










