Monday, 16 November 2026

Cover Story

అమరజీవి మీకు ..మాకు కాదు

శ్రీపొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసమే.. ఆంధ్రప్రదేశ్‌ కోసం కాదు ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు.. ఆయనకు సంబంధమే లేదు.. ఆయన మృతికి సంతాపం తెలిపింది హైదరాబాద్‌ రాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రానికి శ్రీరాములు చేసిందేమీ లేదు.. ఆంధ్రుల పత్రిక…

తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం షేక్‌ బందగీ కావాలి

దావతే ఇఫ్తార్‌లో కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి ముస్లిం షేక్‌ బందగీ స్ఫూర్తితో సీమాంధ్రులపై పోరాటం సాగించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జమాతె…

కవాతుకు కదం కలపండి

‘తెలంగాణ మార్చ్‌’ విజయవంతానికి తరలిరండి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేకేతో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం సమాలోచనలు !ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోదండరాం కేకేను కవాతుకు మద్దతు తెలుపాలని కోరడానికే కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కోదండరాం…

తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఆదివాసీ ఓ కొమురం భీం కావాలె

ప్రత్యేక రాష్ట్రంతోనే ఆదివాసీల అభివృద్ధి అడవిపై హక్కులు ముమ్మాటికీ మీవే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఆదివాసీ ఓ కొమురం భీంలా…

పార్లమెంట్‌లో తొలిరోజు పార్లమెంట్‌లో మార్మోగిన తెలంగాణ

ఉన్నదే అడిగితే ఉలిక్కిపడ్డ సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : వర్షాకాల సమావేశాల తొలి రోజే తెలంగాణ నినాదాలతో లోక్‌సభ మార్మోగింది. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంపై ప్రకటన చేయాలని పట్టుబట్టడంతో యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ…

మీది ‘డేరానగర్‌’.. మాది ‘భాగ్య’ నగర్‌

రాజధాని గతి లేక హైదరాబాద్‌కు వచ్చిండ్రు.. తిరుగులేని సాక్ష్యాలు ఇవిగో వాళ్లు బాగు చెయ్యలేదు.. తెలంగాణ వల్లే బాగు పడ్డారు ‘డేరానగర్‌’ కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌లోకి అక్రమంగా చొరబడ్డారు బీరాలు పలుకుడే గానీ.. చేసింది పెసరంతైనా లేదు.. 1956కు…

సాగర్‌ నీళ్లను ఎత్తుకెళ్లిన్రు !

– నిబంధనలకు నీళ్లొదిలిన రాష్ట్ర ప్రభుత్వం – దర్జాగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన – రాత్రికి రాత్రి కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్‌ నీటి విడుదల – భారీ భద్రత నడుమ 350 క్యూసెక్కుల నీటి తరలింపు –…

మితిమీరుతున్న సీమాంధ్రుల కండకావరం

తెలంగాణ లారీల రాకతో ఆంధ్ర రోడ్లు చెడిపోతున్నయట ! తాడేపల్లిగూడెంలో మన లారీలను అడ్డుకున్న స్థానిక ఎమ్మెల్యే నాని డ్రైవర్లను బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు వత్తాసు పలికిన స్థానిక ఆర్డీఓ.. చలాన్లు రాసి డ్రైవర్లకు వేధింపులు మండిపడుతున్న తెలంగాణవాదులు…

20 తరువాత.. తెలంగాణ ఉరుముతది

– ఈలోపు రాష్ట్రం ఇవ్వకుంటే విశ్వరూపం చూపిస్తది – ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడుతం – తెలంగాణ ఉద్యమ బిడ్డడు మన స్వామిగౌడ్‌ – కేకే, పొన్నంలది నిజమైన ఉద్యమం – సిగ్నల్లు ఉద్యమ నేతలకిస్తరు.. లగడపాటిలాంటి…

సెప్టెంబర్‌ 30 కవాతుకు కదలిరండి

సీమాంధ్ర సర్కారు పునాదులు కదలాలి ఆ దెబ్బకు ఢిల్లీ దిగి రావాలి గ్రామస్థాయిలోనే ఉద్యమ పునాదులు బలోపేతంచేద్దాం తెలంగాణను డంపింగ్‌ యార్డుగా మార్చే ‘రాంకీ’ ప్రయత్నాలను అడ్డుకుందాం టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నల్గొండ, ఆగస్టు 3, (జనంసాక్షి):…