Wednesday, 25 November 2026

Featured News

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్‌…

ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా

అతిశీతో గవర్నర్ వీకే సక్సేనా సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. గవర్నర్…

మహాకుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లవారుజామున 5.10 గంటలకు…

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 699 మంది అఫిడవిట్లను పరిశీలించి జాబితాను…

జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు. అతని స్కాన్లన్నీ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో…

హమాస్‌, గాజాపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపిన…

మోడీ సర్కారుపై పోరు.. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు…

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలు…

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ..

నిన్న గ‌డాఫీ స్టేడియంలో గ్రాండ్‌గా కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు దాయాది దేశం…

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ…