ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడి హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8…










