Thursday, 26 November 2026

Featured News

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిరచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు  ఎండి మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, తాటికొండ రమేష్ బాబు, పసునూరి రవీందర్‌. యాటకర్ల మల్లేష్‌,సుమబాల

డ్రోన్‌ పైలట్లకు అత్యాధునిక శిక్షణ

` రిమోట్‌ సెన్నింగ్‌ సెంటర్‌తో తెలంగాణ ఎంవోయూ ` సీఎం రేవంత్‌, ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ సమక్షంలో ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి):ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడవిూ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన…

దేశాన్ని ఉత్తర,దక్షిణ దేశాలుగా చీల్చేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా! ` దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్‌ పార్టీ ` కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా ` దేశాభివృద్ధితోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం ` భారతరత్నను తమవాళ్లకే…

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ..

` హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఆస్తులు రూ.250కోట్లు పైనే! హైదరాబాద్‌(జనంసాక్షి): హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ…

ఓటమిపై దిగులు చెందొద్దు

` మనది ఎప్పుడూ ప్రజాపక్షమే ` రెండు నెలలైనా హామీలు పట్టని కాంగ్రెస్‌ ` హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎప్పుడూ ఈ…

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

` ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ ` కాళేశ్వర తదితర ప్రాజెక్టులపై చర్చించనున్న ప్రభుత్వం ` కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఎదురుదాడికి బీఆర్‌ఎస్‌ సిద్ధం ` కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ` సమావేశాల నిర్వహణపై స్పీకర్‌…

హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా పార్ల్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ పార్ల్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని…

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు…

ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు…  నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ  స్థానచలనం శారు. . ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొన్ని…

ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పరీక్ష తుది …

స్టాఫ్‌ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్సార్బీ) తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31వ తేదీన నియామక పత్రాలు…

అడుగడుగునా అడ్డంకులు

` రాహుల్‌ యాత్ర అసోంలో అడ్డగింత ` గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు ` తన యాత్రతో బిజెపిలో భయం పట్టుకుందన్న రాహుల్‌ గౌహతి(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను…