Thursday, 26 November 2026

Featured News

తీరం దాటిన ‘మిచాంగ్‌’

` తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు హైదరాబాద్‌/అమరావతి(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది.హైదరాబాద్‌లోని మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, అవిూర్‌పేట, ఖైరతాబాద్‌, నాంపల్లి,…

ప్రగతి భవన్‌.. ఇకపై ప్రజా భవన్‌

` ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను మరింత  పెరిగింది ` పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన…

ప్రజాతీర్పును శిరసావహిస్తాం

` ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం ` రెండు దఫాలు అవకాశమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు ` బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు…

ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు ` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ ` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు :మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికలకు ముందు సెవిూఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల…

కామారెడ్డిలో ఊహించని షాక్

అతిరథ మహారధులు సీఎం కేసీఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు కామారెడ్డిలో ఊహించని షాక్ తగిలింది. అక్కడ బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్ కు కామారెడ్డి ఫలితం ఉత్కంఠను రేకెత్తించింది. బిజెపి…

కేసీఆర్‌ రాజీనామా?

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్‌ కూడా కొనసాగుతుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.

రేవంత్ రెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు..…

అయ్యో బర్రెలక్క!

సోషల్‌ మీడియా నుంచి రాజకీయాల్లోకొచ్చి నిరుద్యోగుల పాలిట నిలబడిన బర్రెలక్క అలియాస్‌ శీరిష వెనుకంజలో ఉన్నారు. అత్యల్పంగా 983తో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. శిరీషకు పలువురు…