Thursday, 26 November 2026

Featured News

భారాస,బీజేపీలన కూకటి వేళ్లతో పెకిలించండి

` అధికారంలోకి రాగానే కులగణన ` తెలంగాణలో ఎక్కడికెళ్లినా అవినితే కనిపిస్తోంది ` కాళేశ్వరం ప్రాజెక్టులో పరిస్థితిని నా కళ్లతో చూశా ` ఈసారి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా సర్కారు రావడం ఖాయం ` ఆరుగ్యారెంటీలను అమలు చేస్తాం…

దూసుకొస్తున్న ‘మిధిలి’

` బంగాళాఖాతంలో  బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్‌ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడిరచింది. బలమైన…

నేడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్‌(జనంసాక్షి): నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం…

గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారు

తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో గవర్నర్‌ వర్సెస్‌ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీ లాల్‌ పురోహిత్‌ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌…

నేడు తెలంగాణకు రాహుల్‌, ఖర్గే

` ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌.. ` కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మరిన్ని హావిూలు ` సబ్బండ వర్గాలను ఆకర్షించే విధంగా రూపకల్పన ` నేడు విడుదల చేయనున్న రాహుల్‌, ఖర్గే హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ జోరు…

మళ్లీ గెలిస్తే రేషన్‌కార్డులిస్తాం

` కాంగ్రెస్‌ కావాలా.. కరెంట్‌ కావాలా? ` దండుపాళ్యం బ్యాచ్‌ బయల్దేరింది ` కేసీఆర్‌ను ఓడిరచేందుకు కుట్రలు పన్నుతోంది ` హస్తం పార్టీకి ఇప్పటికే ఎన్నో ఛాన్సులు ఇచ్చినం ` మళ్లీ ఇప్పుడొచ్చి మరో ఛాన్స్‌ అడుగుతున్నారు `…

బీజేపీకి బిగ్ షాక్ విజయ శాంతి రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీ రాజీనామా చేయగా.. లేడీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ విజయ శాంతి…

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగం

` చిక్కుకున్న 40మంది కార్మికులు.. ` వేగంగా సాగుతున్న సహాయక చర్యలు ఉత్తరకాశి(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. దాదాపు 40 మంది వరకు పనివాళ్లు ఇందులో చిక్కుకున్నారని తెలుస్తోంది.…

తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి

` గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌`షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆవేదన `  యుద్ధంపై ప్రపంచం ఇక మౌనంగా ఉండదని వ్యాఖ్య న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న భీకర భూతల పోరుతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి…

కాంగ్రెస్‌ గెలిస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తరు..!!

` అభూత కల్పనలు, మాయమాటలతో మోసగిస్తారు.. జాగ్రత్త ` పర్యాటకుల్లా వచ్చిపోయేవారికి తగిన బుద్ధి చెప్పాలి ` రేవంత్‌రెడ్డివి అహంకారపూరిత మాటలు ` ఎవరికి ఓటేస్తే తెలంగాణ బాగుపడ్తదో ఆలోచించండి ` ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌…