Thursday, 26 November 2026

Featured News

పువ్వాడ అజయ్ నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

ఖమ్మం బ్యూరో, నవంబర్ 13 ( జనం సాక్షి )     ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ ను తిరస్కరించాలని అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల…

కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి…

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

హైదరాబాద్‌ : బీజేపీపార్టీకి మరో షాక్‌ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు.  అనంతరం ఆమె తిరిగి సొంతగూటికి చేరు…

హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. 

పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న కారణంగానే దాడులు హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి బంధువులు, ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఫార్మా…

నాంపల్లి అగ్నిప్రమాదంపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. నాంపల్లిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.…

నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..’హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని…

 బీజేపీకి తుల ఉమ రాజీనామా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ…

*ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి

దేవరుప్పుల, నవంబర్ 13(జనం సాక్షి):* ఎన్నికలు మరికొద్ది రోజులే ఉండటంతో పాలకుర్తిలో రాజకీయం పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .హోరాహోరీగా కొనసాగుతున్న ప్రచారంలో గెలుపు ఎవరితో ఓటమివ్వరుదో కానీ ప్రచారం మాత్రం వసవతరంగా కొనసాగుతున్నది వచ్చి నిజం. పాలకుర్తిలో…

వరుస విజయాలతో టీమిండియా దూకుడు

నెదర్లాండ్స్‌పై 160 పరుగులతో భారీ విజయం 15న ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో సెవిూస్‌ ముంబై,నవంబర్‌13(జనంసాక్షి): వరల్డ్‌ కప్‌ లో టీమిండియా తన సూపర్‌ ఫామ్‌ ను కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై ఘన విజయంతో వరుసగా దూకుడు ప్రదర్శించింది. ఇప్పటి వరకు…

అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కామారెడ్డి

ఇద్దరు హేమాహేవిూల పోటీతో పెరిగిన ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపుతున్న ప్రచారం బిఆర్‌ఎస్‌ మోసపూరిత హావిూలను నమ్మరన్న షబ్బీర్‌ అలీ కామారెడ్డి,నవంబర్‌13((జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా కామారెడ్డికి ప్రాధాన్యం ఏర్పడిరది. ఇక్కడి నుంచి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌…