నల్గొండలో దారుణం
` సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫోటోలు పెట్టారని ఇద్దరు యువతుల బలవన్మరణం నల్లగొండ(జనంసాక్షి):నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతులు నిన్న రాజీవ్ పార్క్‌లో పురుగుల…










