Saturday, 28 November 2026

Featured News

ఆలయ జీర్ణోద్దరణ అరుదైన కార్యం

వల్మిడి రామాలయ జీర్ణోద్ధరణ అభినందనీయం ఆలయజీర్ణోద్దరణలో పాల్గొన్న చినజీయర్‌ స్వామి మంత్రి ఎర్రబెల్లి కృషికి అభినందనలు జనగామ,సెప్టెంబర్‌4 జనం సాక్షి: కొత్త ఆలయం నిర్మించడం కన్నా… ఆలయపునరుద్దరణ గొప్ప విషయమని శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. పాలకుర్తి…

చంద్రబాబుతో రాష్టాన్రికి ఒరిగిందేవిూ లేదు

నారా లోకేశ్‌పై సిబిఐ విచారణ జరపాలి: రోజా తిరుమల,సెప్టెంబర్‌4 జనం సాక్షి: : 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్టాన్రికికి చేసింది ఏవిూ లేదని మంత్రిరోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ…

తుమ్మల చేరితే కాంగ్రెస్‌ మరింత బలోపేతం

ఇప్పటికే పొంగులేటి రాకతో పెరిగిన జోష్‌ ఉమ్మడి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు కష్టమే అంటున్న నేతలు ఖమ్మం,సెప్టెంబర్‌4  జనం సాక్షి    ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు మాజీమంత్రి తుమమల నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటి వరకు పొంగగులేటి, ఇప్పుడు తుమమల అన్నచందంగా రాజకీయ…

ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు

శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద నిజామాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి    :  ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు.…

తెలంగాణలో మరో కొత్త మండలం.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో సోనాలా మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. పది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోనాలా మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు…

రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా ఆవుల రమేష్

వనపర్తి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత ఆవుల రమేష్ నియమితులయ్యారు. అథారిటీ చైర్మన్ గా కలెక్టర్, కార్యదర్శిగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ (DTO), సభ్యులుగా ఆవుల రమేష్ ఈ…

రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు హైదరాబాద్‌లో అప్రమత్తం అయిన జిహెచ్‌ఎంసి హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(  జనం సాక్షి  ): అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖతెలిపింది.  నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న…

వేములవాడలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్‌4  జనం సాక్షి   : వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా వారు…

తత్వం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే

భారతీయ తత్వాం అత్యున్నతమైన సంపద విదేశీ తత్వవేత్తను మెప్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌4  జనం సాక్షి : భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, మెప్పించి న ధీశాలి దివంతగ రాష్ట్రపతి సర్వేపల్లి ఆధాకృష్ణన్‌. అతను పాశ్చాత్య తత్వవేత్తలు…

నిరంకుశ పాలనకు ఇక చరమగగీతం

దేవంలో మోడీ,రాష్ట్రంలో కెసిఆర్‌ పాలనకు చెల్లు జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం పిసిసి రేవంత్‌ అభిప్రాయం హైదరాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి  : కేంద్రం వల్ల గత కొన్నిరోజులుగా ఎటు చూసినా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్రంలోని…