Wednesday, 25 November 2026

Featured News

మయన్మార్‌కు తొలి సహయం

మిలియన్‌ డాలర్లు అందించేందుకు ముందుకొచ్చిన టర్కీ బాధితులను పరామర్శించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్‌ వివరాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టిన టర్కీ ప్రధాని భార్య ఎమైన్‌ మయన్మార్‌ :మయన్మార్‌ ఊచకోతకు గురైన 20 వేల ముస్లింలకు చేయూతనందించేందుకు…

చైనాలో జరిగిన మిస్‌ వరల్డ్‌-2012 పోటీలో కిరీటాన్ని దక్కించుకున్న చైనా సుందరి వెన్‌జియాయూ

భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య వాసులకు ఎలాంటి భయం లేదని పూర్తి రక్షణ కల్పిస్తామని కర్ణాటక,…

అంతర్జాతీయ క్రికెట్‌కు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ వివియస్‌ లక్షణ్‌ ప్రకటించారు. శనివారం నాడు ఆయన హెచ్‌సిఎ కార్యాలయంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత…

ఎంతైనా సీమాంధ్ర సీఎం కదా పోలవరం నిర్మించి తీరుతాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం కిరణ్‌ కుమార్‌…

ధర్మాన రాజీనామా అంశం

నా చేతుల్లో లేదు : గవర్నర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో లేదని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ…

తెలంగాణలో కోతలు ఎత్తేయండి

జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా ఏడు గంటల కరెంట్‌ సరఫరాకు సీఎండీ హామీ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి): విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల పెంపు విషయమై జెన్కో సీఎండీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం శనివారం…

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు

మయిన్మార్‌లో ముస్లిం ఊచ కోత నిలిపివేయాలని కాశ్మీర్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లిం మహిళలు