Wednesday, 25 November 2026

Featured News

భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం

-అసోం ఘర్షణలు జాతికి కళంకం -వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్‌ -రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్లు -త్వరలో రాజీవ్‌ గృహ రుణ పథకం -జాతినుద్ధేశ్యించి ప్రసంగించిన ప్రధాని న్యూఢిల్లీ: భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి…

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం నల్గొండ  14 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం…

మంత్రి పదవికి ధర్మాన రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి ధర్మాన రాజీనామా చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి…

ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన…

తెలంగాణ ఇస్తే సంబురం..

లేదంటే సంగ్రామం : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేస్తే సంబరం చేసుకుంటామని, లేదంటే సమరం తప్పదని టీఆర్‌ఎస్‌…

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, పేదరికం, అనారోగ్యం రహిత భారత్‌ ఆవిర్భావించాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో…

విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో కన్నుమూత

చెన్నై: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నైలో కన్ను మూసారు. కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చెన్నైలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. కొంత కాలంగా ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఈ రోజు పరిస్థితి…

షూటర్‌ గగన్‌ నారంగ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి

ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన షూటర్‌ గగన్‌ నారంగ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

సీమాంధ్ర సీఎం కాబట్టే

తెలంగాణ ‘జైపాల్‌’ను విమర్శిస్తున్నారు ఎంపీలు పొన్నం, వివేక్‌ ఆగ్రహం హైద్రాబాద్‌,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్‌ కేటాయించడంలో పట్టించుకోవడం లేదం టూ సీఎం కిరణ్‌ జైపాల్‌పై చేసిన వ్యాఖ్యలను టీ…