Tuesday, 24 November 2026

Featured News

పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌ గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌…

తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర కీలకం

అల్లం నారాయణ హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ అల్లం నారాయణ అన్నారు. ఈనెల 24న తెలంగాణ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న…

మహబూబ్‌నగర్‌లో బగ్గుమన్న కాంగ్రెస్‌ విభేదాలు

మందజగన్నాథంపై దాడికి యత్నం మహబూబ్‌నగర్‌,జూన్‌ 17 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎంపీ డాక్టర్‌ మందా…

హైదరాబాద్‌ నుంచి షిరిడివెళుతున్న బస్సు లోయలో పడి

32 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు మృతదేహాలను ఉస్మానియాకు తరలింపు హుటాహుటిన ఘటనాస్థలానికి శ్రీధర్‌బాబు.. సీఎం దిగ్బ్రాంతి హౖదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌…

చైనా ఉపగ్రహంలో మహిళా వ్యోమగామి

జియుక్వాన్‌ (చైనా) : చైనా మొదటి సారిగా శనివారం మహిళా వ్యోమగామి తో కూడిన ఉపగ్రహాన్ని రోదసి లోనికి ప్రయోగించింది. ఇందులో ఇద్దరు పురుష వ్యోయగాములు,ఒక మహిళా వ్యోమగామి ఉన్నారు. గోబి ఎడారి అంచున జిక్యాన్‌ ఉపగ్రహప్రయోగ కేంద్రం…

ఎన్‌డిఎలో ప్రణబ్‌కు పెరుగుతున్న సానుకూలత

రాష్ట్రపతి ఎన్నికలు న్యూఢిల్లీ, జూన్‌ 16 : రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఈ దశలో పోటీ వల్ల తమకు ఇరకాట పరిస్థితి ఎదురవుతుందని…

సమైక్యవాదం ఏ రూపంలో విచినా తెలంగాణ బిడ్డలు తిప్పికొడతరు

ఆంధ్రాలో జగన్‌ పార్టీగ గెలిస్తే .. తెలంగాణ ఏర్పాటవుతుందన్న సీమాంధ్ర నేతలు మాటకు కట్టు బడాలె అసెంబ్లీలో తెలంగాణ తీర్మాణం చేయాలె కోదండరాం సమైక్యవాదం ఏ రూపంలో వచ్చినా దాన్ని తెలంగాణ బిడ్డలు తిప్పికొడ్తరని తెలంగాణ రాజకీయ ఐక్య…

బస్సు ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

హైదరాబాద్‌: షిర్డీ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌ (కృష్ణా), దీపిక, దీపిక, రాధిక (బాజుపల్లి),కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌కాలపురం), జి. యాదరిగి (హైదరాబాద్‌), వి. సంపత్‌ చంద్రావతి (విశాఖపట్నం),వి. కిరణ్‌కుమార్‌ (శ్రీకాకుళం),డా.…