సరైన సమయంలో నిర్ణయం : కలామ్
బిహ్తా (బీహార్) : రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రకటించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఆ అత్యున్నత పదవికి పోటీ చేయడంపై సరైన సమయంలో తాను తగిన నిర్ణయం తీసుకుంటానని…

న్యూఢిల్లీ, జూన్ 15 : రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా ఎపిజె అబ్దుల్ కలామ్‌ను నిలబెట్టాలన్న తమ సంయుక్త అభ్యర్థనపై సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పునరాలోచనలో పడినట్లుగా వస్తున్న వార్తలను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)…
వరంగల్, జూన్ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) విజయం సాధించింది. పోలిం గ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని…
నెల్లూరు పార్లమంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి రాజమోహన్‌రెడ్డి విజయభేరి స్థానాల్లో ఫ్యాను జోరు.. రెండు స్థానాల్లో … హైదరాబాద్, జూన్ 15 (జనంసాక్షి): వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు. టపాసులు కాలుస్తూ… స్వీట్లు పంచుతూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రానికే…
శ్రీమద్దతు కోసం రంగంలోకి దిగిన ప్రధాని శ్రీఒంటరైన మమత.. శ్రీములాయం, మాయావతి మద్దతు శ్రీ యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే న్యూఢిల్లీ : రాష్ట్రపతి పదవికి యుపిఎ అభ్యర్ధిగా ప్రణబ్‌ముఖర్జి పేరును ఆ కూటమి అధ్యక్షురాలు సోనియా గాంధీ…