Sunday, 29 November 2026

Latest stories

ఎడిట్ పేజీ

అవును.. అక్కడ.. అది మామూలే..!

ఆయనన్నది నిజం. అదే.. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ మొన్న అన్న మాటలు నిజంగా నిజం. ఆయనన్నది ఆయనకు సంబంధం లేని ప్రాంతం గురించి కాదు. ఆయన పుట్టిన ప్రాంతం గురించే. ఆయనేమన్నాడు. రాయలసీమలో చంపడం, చంపమనడం సాధారణమేనని.…

హైదరాబాద్

గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు

హైదరాబాద్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. కుషాయిగూడలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

నర్సుల సమ్మెతో స్తంభించిన వైద్యసేవలు

హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిలో నర్సుల సమ్మె కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సమ్మె చేపట్టి నర్సులు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. వైద్య అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నేటి నుంచి అత్యవసర…

Featured News

ఎన్‌కౌంటర్లపై సుప్రీం ఆగ్రహం…రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై మండిపాటు

-చంపాలనుకుంటే మావోయిస్టు అని ముద్రవేస్తారా..? ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తారా..? పోలీసులను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: నకిలీ ఎన్‌కౌంటర్లపై అత్యున్నత న్యాస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చంపాలనుకున్న వ్యక్తులపై మావోయిస్టు…

వార్తలు

కడప, చిత్తూరు సరిహద్దులో మళ్ళీ ఏనుగుల కలకలం

సుండుపల్లి, కడప: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలాలైన సుండుపల్లి, చేవిపల్లి మండలాల శివారు ప్రాంతాలైన పొలాల్లొకి శేషాచల పర్వత శ్రేణుల నుంచి సోమవారం రాత్రి మళ్లీ ఏనుగులు ప్రవేశించి కలకలం సృష్టించాయి. భారీగా మామిడితోటలకు నష్టం కలిగించాయని…

వార్తలు

గౌహతి ఘటనలో మరో ఐదుగురి అరెస్టు

గౌహతి: నగరంలోని పబ్‌ ముందు ఓ యువతి బహిరంగ లైంగిక వేధింపులకు గురైన ఘటనలో మరో ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ ఘటనలో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 11కి చేరింది. అయితే ఈ…

వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 69,749మంది భక్తులు దర్శించుకున్నారు.

వార్తలు

కర్నూలులో రోడ్డు ప్రమాదం

కర్నూలు : ఉయ్యలవాడ మండలం బోడెమ్మనూరు మెట్ట వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. క్షతగ్రాతులను కర్నూలు…

హైదరాబాద్

23నుంచి ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు

హైదరాబాద్‌: ప్రయాణికుల భద్రతలపై డ్రైవర్లు, కండక్టర్లను మరింత చైతన్యపరిచి, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈనెల 23నుంచి 29వరకు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని తొలుత సోమవారం నుంచే నిర్వహించాలనుకున్నా అనివార్య…

హైదరాబాద్

నేటి నుంచి వెబ్‌సైట్‌లో ఏపీసెట్‌ హాల్‌టిక్కెట్లు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్‌)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. హాల్‌టిక్కెట్లను షషష.aజూరవ్‌.శీతీస్త్ర వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరీక్ష ఈ…