Sunday, 29 November 2026

Latest stories

వార్తలు

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ధర్నా

ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎచ్‌ఎండీఎ  కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి భూముల వేలాన్ని ఆపాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉదృక్తం కావడంతో భారీగా…

వార్తలు

సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇకపై ఎత్తును పరిశీలించనున్నారు.…

సీమాంధ్ర

జైళ్ల ఆధునికీకరణకు చర్యలు

జైళ్లశాఖ డి.ఐ.జి. చంద్రశేఖరనాయుడు శ్రీకాకుళం, జూలై 17 : జైళ్లలో ఖదైలకు అవసరమైన మేరకు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ డి.ఐ.జి. ఎన్‌.చంద్రశేఖరనాయుడు తెలిపారు. నరసన్నపేట సబ్‌ జైళును తనిఖీ చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన…

సీమాంధ్ర

ఈస్ట్‌కోస్టు యాజమాన్యంపై చర్యలకు డిమాండ్‌

శ్రీకాకుళం, జూలై 17 : పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టిన ఈస్ట్‌కోస్టు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కారకాపల్లి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. సంతబొమ్మాళి…

సీమాంధ్ర

షాదీఖానా ఆక్రమాణపై దర్యాప్తు చేయాలి

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌ శ్రీకాకుళం, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం పేద, మద్యతరగతి ముస్లింల సంక్షేమం కోసం పదేళ్ల క్రితం నిర్మంచిన షాదీఖానా ఆక్రమణకు గురైందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ముస్తాక్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. ఈ…

సీమాంధ్ర

ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలువైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రామా వెంకట్రావు

శ్రీకాకుళం, జూలై 17 : ఆసుపత్రుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రామా వెంకట్రావు తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో…

వార్తలు

అమెరికా నేవీ కాల్పుల్లో భారతీయుడు మృతి

దుబాయి: దుబాయి తీర ప్రాంతంలో అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ మత్య్సకారుడు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయి నైరుతి ప్రాంతంలోని జెబెల్‌అలీ పోర్టుకు 48కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 17th

కొందరు వాదిస్తున్నట్లుగా మతమే ముస్లింల వెనుకబాటుకు కారణమా? లేక వారిపట్ల చూపిన పక్షపాతం కారణమా? అవథ్‌, వాయవ్య సరిహద్దు ప్రాంతంలో విద్యలో వారి ప్రాతినిధ్యం తగినంత గా ఎలా వుందో, బెంగాల్‌లో తగినంతగా ఎందు కు లేదో అర్థం…

వార్తలు

రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రావులాపాలెం మండలం ఈతకోట సమీసంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.…

వార్తలు

హిందూ, ముస్లిం చిహ్నాలతో ఆకట్టుకుంటున్న ఆవు

లక్నో: శరీరంపై హిందూ, ముస్లిం చిహ్నాలతో ఉన్న ఓ ఆవు విశేషంగా ఆకట్టుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని నాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఆవు ఒంటిపై ఒక వైపు ‘అల్లాహో’, అని ఉర్దూ అక్షరాలతో తెల్లని చార ఉండగా, మరోవైపు…