Sunday, 29 November 2026

Latest stories

హైదరాబాద్

వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుంది : కే. కేశవరావు

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణ వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాసీ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోమారు సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం లేదని ఆయన…

హైదరాబాద్

మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌, మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్త మంత్రుల నివాసాల ముట్టడికీ ఏబీవీపీ యత్నించింది. పెద్దసంఖ్యలో మంత్రుల నివాస ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులతో…

స్పొర్ట్స్

నెంబర్‌ వన్‌గా 287వ వారం

లండన్‌: వింబుల్డన్‌ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ మరో అరుదైన రికార్డ్‌ సృష్టించాడు. టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక వారాలు వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కలిగిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ప్రస్తుతం నెంబర్‌ వన్‌ హోదాలో ఫెదరర్‌ 287వ వారం…

స్పొర్ట్స్

కిరణ్‌ మోరేకు బీసీసీఐ క్షమాభిక్ష వన్‌టైమ్‌ బెనిఫిట్‌

ముంబై , జూలై 16 : భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే కు బీసీసీఐ క్షమాభిక్ష ప్రసాదించింది. బీసీసీఐకి వ్యతిరేకంగా గతంలో ప్రారంభమైన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ లో కపిల్‌ దేవ్‌ తో పాటు కిరణ్‌…

స్పొర్ట్స్

భారత్‌ తో సీరీస్‌ కు ఇసురు ఆదానా, హెరాత్‌ లకు పిలుపు

కొలంబో, జూలై 16 : టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. 15 మంది జాబితాలో కొత్తగా లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇసురు ఉదానాకు చోటు దక్కింది. 24 ఏళ్ల ఉదానా లంక…

హైదరాబాద్

రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యం పెంచుతాం

హైదరాబాద్‌ : రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యన్ని పెంచుతామని రక్షణ శాఖ సహయమంత్రి పల్లంరాజు తెలిపారు. బాలానగర్‌లో జలంతర్గాములకు అవసరామయ్యే విడి పరికారాల తయారి యూనిట్‌ని ఎన్‌. ఇ. సి పరిశ్రమలో అయన లాంఛనంగా ప్రారభించారు.…

వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

జమ్ముకాశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. జూన్‌ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్‌ యాత్రలో ఆదివారం సాయంత్రం వరకు 4లక్షల 82వేల 950మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు.…

వార్తలు

ఖావ్‌ పంచాయతీలు చట్టవిరుద్దం

న్యూఢిల్లీ: నేరాన్ని ప్రోత్సహించే తరహాలో ఉండే ఖావ్‌ పంచాయతీ ( గ్రామాల్లో కొందరు పెద్దమనుషులుగా స్థానికంగా జరిగే గొడవలను పరిష్కరించడం ) పలు చట్టవిరుద్దమని కోర్టు సహాయకుడు (అమికన్‌ క్యూరీ), సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు.…

స్పొర్ట్స్

డిసెంబర్‌లో భారత్‌-పాక్‌ సరీస్‌

న్యూఢిల్లీ: ఎట్టకేలకు చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మళ్లీ క్రికెట్‌ సమరం మొదలు కాబోతుంది. గత కొంత కాలంగా క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చేసిన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది…

Sports

ట్విట్టర్‌లో స్టెఫానీ రైస్‌ హాట్‌ ఫోటో

సిడ్నీ: ఎవరు ఈ హాలీవుడ్‌ మోడల్‌ అనుకుంటున్నారా.. ఈమె మోడల్‌ కాదండి…ప్రముఖ స్విమ్మర్‌ స్టెఫానీ రైస్‌.. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మింగ్‌ బ్యూటీ ఆట కంటే అందంతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. గత బీజింగ్‌ ఒలింపిక్స్‌ ముందు హాట్‌ హాట్‌…